caul
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a woman's head dress స్త్రీలు తలకు వేసుకోనే జాలకార భూషణ విశేషము, దొరసానులు తలకు వేసుకొనే వలవంటి టొప్పి, fat in the belly వప అనగా పేగులను మూసుకొని వుండే సన్నతిత్తి.
- a child's caul అప్పుడే పుట్టిన వొకానొక శిశువు యొక్క వుచ్చి మీది సన్న తోలు కొందరు పిచ్చినతముగా దీనికి తాయత్తువలె నిండా మహాత్మ్యము చెప్పుతున్నారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).