cease
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, మానుట, తీరుట, నిలిచిపోవుట, విడుచుట.
- this cause the pain to cease దీనివల్ల నొప్పి తీరినది.
- the rain ceased వాన వెలిసింది.
- when the noise ceased సందడి అణిగినప్పుడు.
- they ceased from talking మాటలు చాలించుకొన్నారు.
క్రియ, విశేషణం, నివారణము చేసుట, చాలించుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).