celebrate
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, కొని యాడుట, స్తుతించుట, చేయుట, ఆచరించుట.
- to celebrate marriage పెండ్లి చేయుట.
- to celebrate a feast ఉత్సవము చేసుట to celebrate a ceremony ప్రయోజనము జరిగించుట.
- to celebrate the anniversary of a death తద్దినము పెట్టుట.
- he celebrated her beauty in song దాని అందమును గురించి పద్యములు చెప్పినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).