cell
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a small room గది, కైదీని వేసే గది, సన్యాసి వుండే చిన్న మాళిగ, గుహ.
- in a beehive తేనె తెట్టలో వుండే బొక్క; రంధ్రము.
- in a flower or fruit పుష్పమందు, కాయలందు విత్తువుండే స్థానము.
- of the ear చెవి బొక్క, కర్ణరంధ్రము.
జీవ శాస్త్రము
[<small>మార్చు</small>]మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).