cent
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
అనగా Centum శతము,నూరు, ten percent నూటికి పది, డోకడాల ప్రకారము.
- cent percent ట్టిగా, రెట్టింపుగా నూటికి నూరు ద్విగుణము.
- a certain coin పయిసా.
- or as meaning a centesimal certain part of a coin డోకడా.
- Note: Interest in England is reckoned per annum, on the year; but in India is usually reckoned per mensem, on the month accordingly a bond at one per cent in India is the same as at per cent in England.
- 50 per cent was paid మాడలు చెల్లించినారు; because the మాడ is the half of any coin, particularly a half pagoda; or సగానికి సగము చెల్లించినారు.
- then (the మాడ being one twentieth) they paid five percent is మావులు చెల్లించిరి.
- or నూటికి అయిదు చెల్లించిరి.
- one sixteenth of the principal is వీసము, అణా.
- (see Anna) and accordingly a half anna share is one thirty second and a quarter anna share is onesixty fourth of the sum.
- In accounts an upright line denotes a quarter and అ horizonntal line a sixteenth.
- Thus S" denotes 7 + 1/ + 3/16 (7/1/1,1/6) = Rupees 7 - 11 - 0.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).