centre
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, మధ్యము, నాభి.
- a centre post or pole నిట్రాయి, నడిమి స్తంభము.
- the very centre నట్టనడుము.
క్రియ, నామవాచకం, కలిగివుండుట, నిలుచుట.
- all my hopes centered on him ఆయనే నాకు పట్టుకొమ్మ, ఆయనే నాకు దిక్కు, నా మనసు అంతా ఆయన మీదనే వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).