ceremonial
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, కర్మము,, ఆచారము, ఉత్సవము.
- the ceremonials of a marriage peVMdli prayojanamu.
- the ceremonials of a funeral కర్మంతరములు మొదలైనవి.
విశేషణం, కర్మములను గురించిన, కర్మసంభంధమైన.
- the ceremonial law కర్మకాండ.
- ceremonial impurity ఆశౌచము, సూతకము.
- ceremonial purification ఆశౌచనివర్తి, సూతకనివర్తి, ప్రాయశ్చిత్తము, శాంతి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).