certain
Jump to navigation
Jump to search
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
(file)
విశేషణం, రూఢిఅయిన, వాస్తవమైన, సిద్ధమైన.
- a certain man వకడు, వకానొకడు, ఫలాని మనిషి.
- in a certain book ఫలాని పుస్తకములో, వకానొకపుస్తకములో.
- a certain woman వొకతె, వొకానొకతె.
- to a certain degree కోంతమట్టుకు.
- certain persons కొందరు.
- I am certain he went వాడు సిద్ధముగా వెళ్లినాడు.
- I am notcertain of that అందున గురించి నేను రూఢిగా చెప్పలేను.
- for certain నిశ్చయముగా.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).