chafe
బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]
క్రియ, విశేషణం, రాచికాకవచ్చేటట్టు చేసుట.
- they then chafed her feet అప్పుడు దాని కాళ్లకు కాక వచ్చేటట్టు రాచినారు.
క్రియ, నామవాచకం, రేగుట, అలుగుట, వొళ్లు మండుట, మండిపడుట, వొరుసుకొని పోవుట, దోగుకొని పోవుట.
- he chafed much at this యిందుకు కోపపడ్డాడు.
మూలాలు వనరులు[<small>మార్చు</small>]
- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).