chain

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, కట్టుట, గొలుసుతో కట్టుట, సంధించుట, తగిలించుట, సంకెలు వేయుట, కూర్చుకొనుట.

  • they chained their hands in dancing చేతులు గూర్చుకొని ఆడినారు.
  • he chained the elephant to the tree ఆ యేనుగును చెట్టుకు గొలుసుతో కట్టినాడు.

నామవాచకం, s, గొలుసు, క్రమము, పరంపర.

  • chains of fetters సంకెళ్లు.
  • he brought them in chains వాండ్లను సంకెళ్ళతో తెచ్చినాడు.
  • as chain of mountains వరసగా వుండే పర్వతముఉ.
  • A chain of ideas వకటి మీద వకటి తోచడము.
  • measurement మషాతు గొలుసు, అనగా నేలను కొల్చే గొలుసు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=chain&oldid=925997" నుండి వెలికితీశారు