chancellor
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, పెద్ద న్యాయాధిపతి.
- chancellorof the exchequer శిరస్తే దారుడివలె రివినియూ సంగతులను విచారించే పెద్ద మంత్రి, అనగా రివినియూ పనులను గురించిన అధిపతి అయిన మంత్రి.
- Lord chancellor సర్వాధ్యక్షుడైన న్యాయాధిపతి, రాజగురువు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).