chaos
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, సృష్టికి మునుపు జలస్థలాదులు మిశ్రమముగా వుండడము, ఏక సంకరము, కలగూర గంప, తల తోక లేక పడి వుండేటిది, అధ్వాన్నము.
- God made the world out of chaos కలగూరగంపగా వుండే పదార్ధములలో నుంచి దేవుడు ప్రపంచమును సృష్టి చేసినాడు.
- a chaos of papers తల తోక లేక పడి వుండే కాకితములు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).