check.
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]n., s., Stop, hinderance ఆటంకము, నిరోధము, నిఘ్నము, his presence formed a check.
- on conversation అతను సమక్షమమందు వుండడము సంభాషణకు అభ్యంతరమైనది.
- I will set you as a check.
- over them వాండ్ల మీద నిన్ను పైవి చారణిగా పెట్టుతాను.
- She put a check.
- on her grief ఆమె తన దుఃఖాన్ని కడుపులోకి దించుకొన్నది.
- he put no check.
- on his grief వూరికె యేడ్చినాడు.
- or bill హుండి.
- or reprimand కూకలు, నిగ్రహము.
- Cloth woven in squares పప్పిళిబట్ట, మళ్లబట్ట.
- at chess షహా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).