cheer up
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, ధైర్య పరచుట, లాలించుట, వోదార్చుట సేద దీర్చుట.
- thisnews cheered up her heart యీ సమాచారము విని దాని మనసు కుదటపడ్డది.
క్రియ', నామవాచకం, ధైర్యమును తెచ్చుకొనుట.
- cheer up my friend భయపడకు, ధైర్యము తెచ్చుకో.
- On receiving this letter she cheered up యీ జాబు చేరేటప్పటికి దాని మనసు శాంతమైనది.
- come cheer up up పడివుండని ధైర్యము తెచ్చుకో.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).