chestnut
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s., బాదాము వంటి వక తరహా అడివికాయ.
- దీనిపప్పు కాల్చితింటారు.
- horse chestnut యిదే పెద్ద తరహా కాయ, దీని పప్పు తినరు.
- chestnut colour టేకుమానివర్ణము.
- chestnut hair పల్ల వెంట్రుకలు.
- a chestnut horse పల్ల వర్ణమైన గుర్రము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).