Jump to content

chill

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, చలి, శీతలము, శైత్యము.

  • She chill of a fever జ్వరము యొక్క చలి.

క్రియ', s, చలప పరచుట చల్లగా చేయుట.

  • Age chills the blood వృద్ధాప్యము చేత మదము వుడిగి పోతుంది.
  • this speech chilled him యీ మాటకు మ్రానుపడ్డాడు.

విశేషణం, జిల్లుమని వుండే, చల్లగా వుండే, విరసమైన.

  • this room is very chill యీ యింట్లో జిల్లుమని వున్నది.
  • this is a very chill letter యిది విరసమైన జాబు, కృరమైన జాబు.
  • I feel chill నాకు చలి పట్టుతుంది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=chill&oldid=926204" నుండి వెలికితీశారు