chip

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, చెక్కుట, మలుచుట, కక్కు వేసుట.

  • to chip off చివ్వి వేయుట.
  • Chipped cup మొర్రి గిన్నె.

నామవాచకం', s, పేడు, చివ్విన పొట్టు.

  • chips పేళ్లు.
  • పొట్టు, చివ్విన పొట్టు.
  • a chip hat తుంగతో అల్లిన టోపి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=chip&oldid=926221" నుండి వెలికితీశారు