Jump to content

clerk

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, వ్రాసేవాడు, లేఖరి, జవాబుని వీసు, గుమాస్తా.

  • or parish clerk పాధిరి యొక్క హస్వకుడు.
  • a town clerk హరికరణము, గ్రామ కరణము.
  • clerk of the peace దేశ పామడ్య.
  • or learned man శాస్త్ర.

Clerkly, విశేషణం, శాస్త్రీయమైన, వైధికమైన.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=clerk&oldid=926473" నుండి వెలికితీశారు