climacteric
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, విశేషదశ, విపరీత దశ, అనగా మనిషి యొక్క ఆయుస్సులో వచ్చే ఆ యాగండ సంవత్సరము.
- he has past his grand climacteric వాడికి వృద్ధాప్యము వచ్చినది.
- when he reached his grand climacteric వాడికి యెనభై ఒక సంవత్సరమైన తరువాత, వాడికి షష్టిపూర్తి అయిన తరువాత.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).