Jump to content

climate

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, ప్రదేశము, దేశము, భూమి.

  • That climate did not agree with him ఆ భూమి వాడికి కాళేదు, ఆ నీల్లు వాడికి ఒంటలేదు.
  • he is enured to the climate ఆ దేశము వాడికి జతపడ్డది, ఆ నీల్లు వాడికి ఒంటిపోయినది.
  • this climate affects the health యీ నీల్లు దేహానికి వుపద్రవముగా వున్నది, యిది రోగ భూమి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=climate&oldid=926488" నుండి వెలికితీశారు