cling
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, అతుక్కొని వుండుట, అంటుకొని వుండుట, కరుచుకొని వుండుట,పట్టుకొని వుండుట.
- I clung to the rock నేను కొండను కరుచుకొని వుంటిని.
- the child clung to his mother ఆ బిడ్డ తల్లిని కరుచుకొని వుండెను.
- they cling to their relations బంధువులను విడవక కరుచుకొని వుంటారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).