clink
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ఘల్లుఘల్లుమనే శబ్దము, సంకెళ్లు మొదలైనవనాటి శబ్దము, ఛేకము. క్రియ, నామవాచకం, ఖంగుఅని వాగుట, అనగా అందెలు, మెట్టెలు, రాతి మీద వేసిన రూపాయి, సుత్తితో దాగిలి మీద కొట్టే దెబ్బ.
- వీటి యెక్క ధ్వనికి యీ మాట చెల్లుతున్నది.
- Stone cutters make a clinking noise రాతి కమ్మరవాండ్లు ఖంగుఖంగుమని శబ్దము చేస్తూ వుంటారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).