cloak
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, కప్పుట, మూసుట, మరుగుచేసుట.
- he cloked his wickedness under the guise of piety తన దుర్మార్గము దాగేటందుకు భక్తుడనే వేషము వేసుకొన్నాడు.
నామవాచకం, s, గొగ్గి, భైరవాసము, కప్పుకొనే టందుకైనా, చలికైనా వేసుకొనేటిది, వ్యాజము.
- వేషము, డంబము.
- under the cloak of night రాత్రియనే మరుగులో.
- he uses his charity as a cloak for sin వాడు ధర్మము చేసేది వేషము, వాడు డాంబికముగా ధర్మము చేస్తాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).