clog

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, పశువులకు కట్టే గుది, గుది కర్ర, లంకె.

  • Clogs worn by English women ఆడవాండ్లు తొడుక్కొనే పాదుకలు.See Clogged.

క్రియ, విశేషణం, అభ్యంతర పరచుట, ఆటంకము చేసుట, యిబ్బంది పెట్టుట.

  • thislarge family clogs him యీ పెద్ద కుటుంబము వాడి కాళ్ళకు బందాలుగా వున్నది.
  • Gluttony clogs the intellect అతి భోజనము మనసుకు యిబ్బంది చేస్తుంది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=clog&oldid=926510" నుండి వెలికితీశారు