clothed
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, బట్టలు తొడుక్కొన్న, వస్త్రములు ధరించిన పరివేష్టితమైన.
- he was well clothed వాడు మంచి బట్టలు తొడుక్కొన్నాడు.
- clothed in glory యశోభూషితుడైన.
- clothed in flesh శరీరమెత్తిన.
- clothed in darkness అంధకారగ్రస్తమైన.
- clothed in clouds మేఘ పరివృతమైన.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).