club
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, A stick దుడ్డు కర్ర, లాటీ కర్ర, గుదియ.
- or hotel పూటకూళ్ళ యిల్లు.
- a club foot వంకర పాదము, ముడుచుకొని పోయిన పాదము.
- club footed జన్మతః ముడుచుకొని పోయిన పాదము గల.
క్రియ, విశేషణం, చందా వేసుట చందా వేసుకొని భోజనానకు రూకలు యిచ్చుట.
- we club ten rupees మేము పది రూపాయీలు చందా వేసుకొన్నాము.
- they cannot club tenbooks among them వాండ్లలో పది పుస్తకాలైనా దొరకనేరవు.
A club (meeting) is in Italy called circolo (lit.
- ) కైవారము, butitmeans ఎందుకుగానైనా కూడిన సభ, సమాజము' 'thedividing of expense at a club వొకని వంతు రూకలు.
- I have paid my club నా వంతు రూకలు చెల్లించినాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).