Jump to content

cluster

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, గెల, చీపు, గుత్తి, అత్తము.

  • of pearls ముత్యాల కుచ్చు or crowd గుంపు, సమూహము.

క్రియ, నామవాచకం, గెల వేసుట.

  • the locks that clustered round her face దాణి ముఖము మీది ముంగురులు.
  • clustering locks కుచ్చుకుచ్చుగా వుండే వెంట్రుకలు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=cluster&oldid=926564" నుండి వెలికితీశారు