clutch

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

v., a., గట్టిగా పట్టుట, బిగ్గెరపట్టుట నామవాచకం, s, పట్టిన పట్టు.

  • he got the estate into his clutches ఆ ఆస్తిని వాడు నోట్లో వేసుకొన్నాడు.
  • he got into their clutches వాడు వాండ్ల చేతిలో చిక్కుకొన్నాడు.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=clutch&oldid=442096" నుండి వెలికితీశారు