cockney
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, పిచ్చివాడు, వరి మ్రాకులవాడు, అనగా London లో పుట్టి అక్కడనే పెరిగినవాడు, మరిన్ని యింగ్లిషు భాషను యాచగా మాట్లాడెవాడు, వడ్లు కాచేచెట్టు యెటువంటిదని అడిగేవాడు.
- He is a mere cockney వాడు వట్టి కోమటి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).