cocoanut
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, టెంకాయ, నారికేళము, కొబ్బరికాయ.
- the boughs మట్టలు.
- the ripe nut కొబ్బరికాయ.
- the nut with the hust on or in the husk బొండెము.
- the water యెడనీరు యెళనీరు.
- the kernel కొబ్బర.
- the coat పీచు.
- the husk of the germ పాళె.
- the shell బుర్ర.
- the broken shellచిప్ప, పెంకు.
- a ladle made of half the shell అపక, అగప.
- cocoanut tree టెంకాయ చెట్టు.
- cocoanut oil టెంకాయ నూనె.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).