cold
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, చలి. or catarrch జలుబు, పడిశము, శైత్యము.
విశేషణం, శీతలమైన, చల్లని, చలిపట్టే.
- cold water చన్నీళ్లు.
- the dinner became cold అన్నము చల్లగా పోయినది.
- or morose విరసమైన.
- the cold fit of a fever or ague చలి, చలి జ్వరము.
- His blood ran cold at hearing this యిది వినగానే వాడి గుండె ఝల్లుమన్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).