Jump to content

collateral

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, తత్సంబంధమైన, పరస్పరమైన, పరభారిగావుండె, దాయాదులైన.

  • collateral relations జ్ఞాతులు, దాయాదులు.
  • collateral evidence పరస్పరముగా వుండె సాక్షి, ఉపసాక్షి, పై సాక్ష్యము, ఉత్తర సాక్ష్యము.
  • collateral circumstances వేరే కొన్ని పరస్పరమైన సంగతులు.
  • collateral security పై భద్రము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=collateral&oldid=926695" నుండి వెలికితీశారు