collected
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, కూడిన, చేరిన, వసూలైన, కలిసిన, స్థిరబుద్ధిగా వుండె, ఏకచిత్తముగా వుండె.
- Money that has been collected వసూలైన రూకలు.
- he was in a collected state వాడికి భ్రమతీరి తెలివిగా వుండినాడు.
- he was then collected పిచ్చి విడిచిపోయి హాయిగా వుండినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).