collision
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, సంఘట్టనము, వకటితో వకటి కొట్టు కోవడము, తగలడము.
- or contention ఘర్షణ.
- They came in collision ఘర్షణకు సంధించిరి.
- By doing this he came in collision with his landlord యిందువల్ల అతనికిన్ని యజమానికిన్ని ఘర్షణ సంభవించినది.
- collision of sentiments అభిప్రాయ విరోధము.
నామవాచకం, s, a striking together of two hard bodiesఒకటితో వౌకటి కొట్టుకోవడము.
- the carriages passed without collision ఒక బండిని వొకబండి కొట్టుకోకుండా పోయినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).