colonial
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, కొత్తపూరి సంబంధమైన.
- the colonial government కొత్తగా పరదేశములో పోయి చేరిన కాపుల సంరక్షణ కొరకు పరదేశములో పోయి చేరిన కాపుల సంరక్షణ కొరకు సీమలో వుండె అధికారులు.
- the colonial secretary కొత్తగా ఆయా దేశములలో పోయి చేరి వూళ్లు కట్టుకొని వుండె కాపుల సంగతి విచారించే మంత్రి.
- See Colony.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).