colony
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, గ్రామము A palntation: whither people are sent to dwell: a company of people transplantned from one place to another with an allowance of land for tillage: a city or country where of the people once came from another country (Ainsw.
- ) వచ్చి చేరిన కాపుల అనగా స్వదేశమును విడిచి కొత్తగా వచ్చి కొంత భూమిని ఆక్రమించుకొని వుండె కాపులు, పరదేశస్థులు వచ్చి కొంత భూమిని ఆక్రమించి కొత్తగా కట్టుకొన్న వూరు See Madras Journal 1844 page 123.
- (Metaphorically) a colony of ants has taken possession of my room నా గదిలో కొత్తగా చీమలు పుట్ట పెట్టినవి.
- a colony is governed by its own laws యీ కొత్తగా వచ్చి చేరిన కాపులు స్వతంత్రులు అనగా వాండ్లు అక్కడి రాజు యొక్క అధికారమునకు లోబడ్డవారు కారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).