Jump to content

combat

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, పోరాడుట, జగడమాడుట, యెదిరించుట, అడ్డమాడుట, వికటించుట, తలపడుట, తాకుట. క్రియ, విశేషణం, అడ్డగించుట, ప్రతిఘటించుట, నిరోధించుట, మారాడుట. నామవాచకం, s, పోరు, జగడము, యుద్ధము, కలహము.

  • single combat ఒకడితో ఒకడు కత్తి యెత్తుకొని చేసే యుద్ధము.
  • They were put horsde combat చెయ్యాడకుండా నిలిచిపోయినారు, గాయములు పడ్డారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=combat&oldid=926758" నుండి వెలికితీశారు