combination
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, యోగము, సంయోగము, సంసర్గము, మేళనము, ఏకీభావము, చేరిక, బందుకట్టు, కట్టుబాడు.
- or coalescence లీనము కావడము, కలిసిపోవడము.
- There was a combination among the weavers సాలెవాండ్లలో ఒక కట్టుబాటువుండినది.
- From a combination of circummstances I was obliged to sell my house అన్ని ఒకటిగా కూడినది గనుక నాకు యిల్లు అమ్మవలసి వచ్చినది.
- It was a combination of diseases నానా రోగములు కలిసి వుండినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).