commemorate
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, ఆచరించుట, కొనియాడుట, అనగా ఒక విశేషకార్యము గాని, మనిషిగాని వీటి యొక్క జ్ఞాపకము వుండేటట్టుగా ఒక క్రియను ఆచరించుట.
- they commemorated the feast వారు వుత్సవము జరిగించినారు.
- he commemorateshis fathers death tomorrow రేపు తండ్రికి తద్దినము పెట్టపోతాడు.
- hecommemorated his childs birth every year ప్రతి సంవత్సరము కుమారుడికిపుట్టిన దినము చేస్తాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).