comment
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, వ్యాఖ్యానము, టీక.
- or remark ఆక్షేపణ.
- they made their comments with much freedom తమ మనసుకు వచ్చినట్టెల్లా ఆక్షేపించినారు.
క్రియ, విశేషణం, వ్యాఖ్యానము చేసుట, ఆక్షేపణ చేసుట, ఆక్షేపించుట.
- he commented upon the text సూత్రమునకు వ్యాఖ్యానము చేసినాడు.
- he commented very unfavourably on this యిందున గురించి నిండా ఆక్షేపించినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).