community

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, లోకులు, ప్రజలు, జనులు, జనకట్టు.

  • he did this for the benefit of the community ప్రజలమేలుకై దీన్ని చేసినాడు, లోకోపకారముగా దీన్ని చేసినాడు.
  • they form one community వాండ్లంతా ఏకగ్రీవముగా వున్నారు, వాండ్లంతా వొక కట్టుగా వున్నారు.
  • the community of wives as exemplified to the present day in the Malayala country అనేక భర్తృకత్వము.
  • the name they bore in community సముదాయ నామము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=community&oldid=926854" నుండి వెలికితీశారు