Jump to content

compact

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, or agreement వొడంబడిక, ఉభయ సమ్మతి, నిశ్చయము.

విశేషణం, గట్టియైన, సాంద్రమైన, దట్టమైన, తరుచైన.

  • brief సంగ్రహమైన,యిమిడికైన.
  • this house is very compact యీ యిల్లు నిండా యిరకటముగా వున్నది.
  • compact body గట్టి సొమ్ము, దట్టమైన వస్తువు, చిక్కనిది, వూటగలది.
  • he packed the articles in a compact form ఆ సరుకులను నిండా యిమిడికగా కట్టినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=compact&oldid=926858" నుండి వెలికితీశారు