comparatively
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియా విశేషణం, ఇతరాపేక్షయా వున్నంతలో, కడమ వాటికన్నా, కడమ చూస్తే.
- he was comparatively a good scholar వున్నంతలో వీడు పండితుడు.
- this is comparatively modernవున్నంతలో యిది కొత్తది.
- this is comparatively modern వన్నంతలో యిది కొత్తది.
- this is comparatively nothing వున్నంతలో యిది కొత్తది.
- this is comparatively nothing ఇతరాపేక్షయా యిది ఒక సొమ్ము కాదు.
- I am now comparatively well నాకు మునుపటికంటే యిప్పుడు వొళ్లు కాస్త వాసి.
- he is now comparatively poor మునుపటి కంటే యిప్పుడు దరిద్రుడుగా వున్నాడు.
- you are now comparatively rich మునుపటి కంటే నీవు భాగ్యవంతుడుగా వున్నావు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).