Jump to content

comparison

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, పోల్చడము, ఉపమించడము, సాదృశ్యము, సరిచూడడము, సంప్రదించడము.

  • on making a comparison వాటిని సరిపెట్టి చూడగా.
  • on a comparison of accounts లెక్కలు సరిపెట్టి చూడగా.
  • on a comparison of accounts లెక్కలు సరి చూడగా, లెక్కలు సంప్రతించగా.
  • What comparison can there be between this and that దీనికిన్ని దాని కిన్ని యేమి సామ్యము, సాటువ, యిది యెక్కడ అది యెక్కడ.
  • beyond all comparison అసమానముగా.
  • comparisons are odious పోల్చడము ఆసహ్యకరము, పోల్చపోతే చీదర పుట్టుతున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=comparison&oldid=926871" నుండి వెలికితీశారు