Jump to content

compass

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, చుట్టుకొనుట, ఆవరించుకొనుట.

  • the hills that compass the town ఆ వూరును చుట్టుకొని వుండే కొండలు.
  • or to effect సాధించుకొనుట.
  • I cannot compass this యిది నాకు అసాధ్యము, యిది నాకు అగోచరము.
  • he could not compass the business ఆ పనిని సాధించలేడు.
  • the mind of man cannot compass the counsels of God దేవుని సంకల్పము మనుష్యులకు అగోచరము.
  • they compass sea and land (Matt xxii 15.) సంచరిస్తున్నారు, ప్రదక్షిణము చేస్తున్నారు

నామవాచకం, s, సూదంటురాయి గుణము గల దిక్కులు చూపే సూదిగల యంత్రవిశేషము, దీన్ని కొంపాసు అని అంటారు.

  • the circle చక్రము, మండలము, ప్రదక్షిణము, చుట్టూరు, ఆవరణము, యెల్ల.
  • Within the compass of the garden there are several well తోట ఆవరణములోగా శానా భావులు వున్నవి.
  • To keep within compass హద్దులో వుంచుట, మితములో వుంచుట.
  • you should keep your expenses within compass నీవు మితవ్రయము చేయవలసినది.
  • within the compass of man's life మనిషి యొక్క అయుఃప్రమాణములో.
  • within the compass of one year వొక సంవత్సరములోగా.
  • within the compass of one hundred yards నూరు గజాలకు లోగా.
  • within the compass of the village ఆ వూరి యల్లకులోగా.
  • a pair of compasses కైవారమ అనే ఆయుధము.
  • a point of the compass దిక్కు, దిశ, దీన్ని, సముఖా, అని వాడవాండ్లు చెప్పుతున్నారు.
  • or power అధికారము, శక్తి, యోగ్యత.
  • mysticism is quite beyond my compass యోగశాస్త్రము నా శక్తికి మించినది, నాకు అసాధ్యము.
  • the points of the compass అష్టదిక్కులు.
  • they are thus named: N.కుబేర NE.ఈశాన్య E ఇంద్ర SE. అగ్ని S యమ SW. నైరుతి W.వరుణ NW. వాయువు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=compass&oldid=965159" నుండి వెలికితీశారు