compel

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, నిర్బంధించుట, బలవంతము చేసుట.

  • they compelled him to sign it వాణ్ని చేవ్రాళు చెయ్యమని బలవంతము చేసినారు.
  • I was compelled to go నేను పోవలసి వచ్చినది.
  • I was compelled to ask him నేను అతణ్ని అడగ వలసి వచ్చినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=compel&oldid=926880" నుండి వెలికితీశారు