complain
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, మొరబెట్టుట, ఫిర్యాదు చేసుట, (H).
- he is alwayscomplaining of his ill luck వాడు యెప్పుడున్ను తన దౌర్భాగ్యమును గురించియేడుస్తూ వుంటాడు.
- the child is complaining బిడ్డకు వొళ్లు కుదురులేదు.
- he is always complaining వాడికి యెప్పుడున్ను రోగము.
- I have no reason to complain of his conduct వాడు చేసినది అన్యాయ మనరాదు.
- he complains of head-ache and fever వాడికి తలనొప్పి జ్వరము వచ్చినదట.
- he complained against me to the police నా మీద పోలీసులో ఫిర్యాదు చేసినాడు.
- they complain of thirst వాండ్లకు దాహమౌతుందట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).