complement
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, fullness పూర్తి సంపూర్ణత.
- In mathematics, the complement of an arc కోటి.
- In this regiment there are ten men short of the complement యీ రిజిమెంటు పూర్తి కావడానకు పదిమంది తక్కువగా వున్నారు.
- the complement is a thousand వెయ్యి అయితే సంపూర్నము.
- all the regiments are short of their complement ప్రతి పటాళములో నున్ను కొంత మంది తక్కువ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).