component

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, అవయవముగా వుండే, చేరివుండె, కూడివుండె, అంశీభూతమైన.

  • componentpart కలిసివుండె అంశము, భాగము.
  • he separated it into its component partsకలిసివుండిన వాటిని వేరే వేరేగా విభజించినాడు.
  • charcoal is a component part in gun powder తుపాకి మందులో బొగ్గు కూడా కలుస్తుంది, బొగ్గు కూడా కలిసిన ద్రవ్యము.
  • in grammar ప్రత్యయము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=component&oldid=926926" నుండి వెలికితీశారు