composed
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, made or formed చేసిన, కల్పించిన, రచించిన, కూర్చి న.
- thisbook is composed of paper and leather యీ పుస్తకము కాకితముతో నున్ను తోలుతో నున్నుచేయబడి వున్నది.
- cloth is composed of cotton గుడ్డ పత్తితో చేయబడుతున్నది.
- composed ofgems రత్నమయమైన.
- composed of grass తృణమయమైన.
- or calmed ఉపశమించిన, శాంతమైన.
- a composed heart నెమ్మది, శాంతమైన హృదయము.
- he mediated with a composed heart నెమ్మదిగా ఆలోచించినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).